లావా కొత్త ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ ఎక్స్‌ట్రాన్’

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ లావా సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విపణిలో ఆవిష్కరించింది. ‘ఈట్యాబ్ ఎక్స్‌ట్రాన్'గా రూపుదిద్దుకున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ గూగుల్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ జెల్లీబీన్ పై రన్ అవుతుంది. ఈ లావా ట్యాబ్లెట్ ధర రూ.6,770. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియితే.....

7 అంగుళాల ఐపీఎస్ మల్టీ-టచ్ డిస్ ప్లే,
రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
క్వాడ్‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, 3జీ కనెక్టువిటీ వయా డాంగిల్, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లావా కొత్త ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ ఎక్స్‌ట్రాన్’

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ డాట్‌ కామ్ ఈ డివైజ్‌ను రూ.6,499కి ఆఫర్ చేస్త్తోంది. లింక్ అడ్రస్

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot