లావా క్యూప్యాడ్ ఇ704@రూ.9,999
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా క్యూప్యాడ్ ఇ704 (QPAD e704) పేరుతో ఉత్తమ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఆండ్రాయిడ్ వర్షన్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ 3జీ ఆధారిత ట్యాబ్లెట్ ధర రూ.9,999. మొదటి రెండు వారాల పాటు ఈ డివైస్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ట్యాబ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
3జీ వాయిస్ కాలింగ్ ఇంకా 3జీ వీడియో కాలింగ్,
7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1024 x 600పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల టాక్‌టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్).
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు (వుయ్ చాట్, వైబర్, ఎన్ క్యూ యాంటీ - వైరస్),
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications