Home
Computer

టాబ్లెట్ కంప్యూటర్ 6000కే..?

By Super
Lava to launch cheapest Android tablet in february


ప్రస్తుత కంప్యూటింగ్ మార్కెట్లో ఆండ్రాయిడ్ టాబ్లెట్ పీసీల హవా కొనసాగుతోంది. ఇందుకు కారణం మన్నికైన ఫీచర్లను ఆయా డివైజుల్లో నిక్షిప్తం చేయ్యటమే. అనతి కాలంలో వినియోగదారుల విశ్వసనీయతను చొరగున్న గుగూల్ రివల్యూషనరీ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్’ యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు దోహదపడుతుంది.

ఈ నెల మరో సాంకేతిక విప్లవానికి వేదిక కానుంది. ప్రముఖ మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ లావా ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై పనిచేసే టాబ్లెట్ పీసీని రూపొందించింది. రూ.6000లకే లభ్యంకానున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ రెండు అవసరాలను ఏక కాలంలో తీరుస్తుంది. ఈ డివైజ్‌ను మల్టీపర్సస్ అంటే కంప్యూటింగ్ అవసరాలకు అదేవిధంగా మాట్లాడుకునే సెల్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. టాబ్లెట్ డిస్‌ప్లే 7 అంగుళాలు (టచ్ స్ర్కీన్ టైప్), ప్రాసెసర్ సామర్ధ్యం 1 GHz.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X