వాళ్లకు హ్యాపీ న్యూస్!!

నోట్‌బుక్ కొనే యోచనలో ఉన్నవారికి ఈ సమాచారం మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ప్రముఖ బ్రాండ్ మౌస్ కంప్యూటర్ ‘LB-D710B’ మోడల్‌లో 17.3అంగుళాల స్ర్కీన్ సామర్ధ్యం కలిగిన జంబో సైజ్ నోట్‌బుక్‌ను డిజైన్ చేసింది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లు మెరుగైన కంప్యూటింగ్‌ను ఉత్పత్తి చేస్తాయి.
నోట్‌బుక్ పూర్తి ఫీచర్లు:
డిస్‌ప్లే స్ర్కీన్ 17.3 అంగుళాలు (రిసల్యూషన్ 1920 × 1080పిక్సల్స్),
64బిట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ కోర్ ఐ5-2450ఎమ్ ప్రాసెసర్ (క్లాక్ ఫ్రీక్వెన్సీ 2.50గిగాహెడ్జ్),
ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 640ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఇంటెల్ హెచ్‌ఎమ్ 76 చిప్‌సెట్,
బుల్ట్‌ఇన్ వెబ్‌క్యామ్,
వీడియో రికార్డింగ్,
4జీబి సామర్ద్యం గల డీడీఆర్3 ర్యామ్,
మల్టీ కార్డ్ రీడర్,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ,
బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్),
ఆడియో ప్లేయర్,
వీడియో ప్లేయర్,
గేమ్స్,
స్పీకర్స్,
ఆడియో జాక్,
బ్యాటరీ టాక్ టైమ్ 5 గంటలు,
ధర అంచనా రూ.50,000.
ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన ఈ ల్యాప్‌టాప్ అత్యుత్తమ కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. LB-D710B విక్రయాలు ఇప్పటికే జపాన్‌లో ప్రారంభమయ్యాయి. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ధర అంచనా రూ.50,000.


Click it and Unblock the Notifications








