వాళ్లకు హ్యాపీ న్యూస్!!

Posted By: Prashanth

వాళ్లకు హ్యాపీ న్యూస్!!

 

నోట్‌బుక్ కొనే యోచనలో ఉన్నవారికి ఈ సమాచారం మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ప్రముఖ బ్రాండ్ మౌస్ కంప్యూటర్ ‘LB-D710B’ మోడల్‌లో 17.3అంగుళాల స్ర్కీన్ సామర్ధ్యం కలిగిన జంబో సైజ్ నోట్‌బుక్‌ను డిజైన్ చేసింది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లు మెరుగైన కంప్యూటింగ్‌ను ఉత్పత్తి చేస్తాయి.

నోట్‌బుక్ పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే స్ర్కీన్ 17.3 అంగుళాలు (రిసల్యూషన్ 1920 × 1080పిక్సల్స్), 64బిట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ కోర్ ఐ5-2450ఎమ్ ప్రాసెసర్ (క్లాక్ ఫ్రీక్వెన్సీ 2.50గిగాహెడ్జ్), ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 640ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంటెల్ హెచ్‌‍ఎమ్ 76 చిప్‌సెట్, బుల్ట్‌ఇన్ వెబ్‌క్యామ్, వీడియో రికార్డింగ్, 4జీబి సామర్ద్యం గల డీడీఆర్3 ర్యామ్, మల్టీ కార్డ్ రీడర్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, స్పీకర్స్, ఆడియో జాక్, బ్యాటరీ టాక్ టైమ్ 5 గంటలు, ధర అంచనా రూ.50,000.

ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన ఈ ల్యాప్‌టాప్ అత్యుత్తమ కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. LB-D710B విక్రయాలు ఇప్పటికే జపాన్‌లో ప్రారంభమయ్యాయి. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ధర అంచనా రూ.50,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot