8,000లకే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్!!!

Posted By: Super

8,000లకే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్!!!

 

టాబ్లెట్  పీసీల సెగ్మంట్‌లోకి అనేక కొత్త సంస్థలు ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో ఒకటైన ‘లీడర్ ఇంటర్నేషనల్’సమజంసమైన ధరలకే టాబ్లెట్‌లను అందించేందకు ముందుకొచ్చింది. ఇంప్రెషన్ 10ఏ, ఇంప్రెషన్ 7ఏ మోడల్స్‌లో  రెండు టాబ్లెట్‌లను ఈ బ్రాండ్ రూపొందించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్‌లు రన్ అవుతాయి.

ఇంప్రెషన్ 10ఏ ప్రధాన ఫీచర్లు:

*  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

*  ఐపీఎస్ -ఎల్ సీడీ టచ్‌స్ర్కీన్ సామర్ద్యం గల 9.7 అంగుళాల డిస్‌ప్లే,

*  న్విడియా డ్యూయల్ కోర్ టెగ్రా చిప్,

*  డ్యూయల్ కెమెరా,

*  ధర రూ.15,000,

*  విడుదల మార్చి లేదా ఏప్రిల్.

ఇంప్రెషన్ 7ఏ ప్రధాన ఫీచర్లు:

*  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

*  ఐపీఎస్ -ఎల్ సీడీ టచ్‌స్ర్కీన్,

*  స్ర్కీన్ రిసల్యూషన్ 1024 x 768 పిక్సల్స్,

*  512ఎంబీ ర్యామ్,

*  మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్,

*  హెచ్డీఎమ్ఐ పోర్ట్,

*  ధర రూ.8,000,

*  విడుదల మార్చి లేదా ఏప్రిల్,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot