10 విండోస్ ట్రిక్స్ తెలుసుకోండి...మీ ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయండి!

Posted By: Madhavi Lagishetty

10 టాప్ విండోస్ ట్రిక్స్ తెలుసుకుని...మీ స్నేహితులను మీరు ఆకట్టుకునేలా చేయోచ్చు.

10 విండోస్ ట్రిక్స్ తెలుసుకోండి...మీ ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయండి!

సాధారణంగా...కీ బోర్డులోని కాంబో కీలను ప్రెస్ చేసినప్పుడు మౌస్ లేదా టచ్ ప్యాడ్ కోసం వెతకడం కన్నా ఎక్కువ సమయం సేవ్ చేస్తుంది. అడిషన్ తోపాటు సెంటెన్స్ ను హైలైట్ చేయడానికి వచ్చినప్పుడు మరింత ఖచ్చితమైన యాక్షన్స్ ను అందిస్తుంది.

ఎక్కువ మంది కాపీ, పేస్ట్ కోసం ప్రైమరీ కీ కాంబినేషన్స్ వాడుతుంటారు. అయితే మీరు తెలుసుకోవల్సిన కొన్ని కీ బోర్డ్ ట్రిక్స్ ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ స్నప్పింగ్...

• విండోస్ కీ+లెఫ్ట్ -స్నాప్ యాప్ విండోస్ లెఫ్ట్

• విండోస్ కీ + రైట్-స్నాప్ యాప్ విండోస్ రైట్

• విండోస్ కీ + అప్ -మ్యాగ్జిమమ్ యాప్ విండోస్

• విండోస్ కీ + డౌన్ -మినిమైజ్ యాప్ విండోస్

 

విండో మేనేజ్ మెంట్

• విండోస్ కీ +ట్యాబ్-ఒపెన్ టాస్క్ వ్యూ

• ఆల్ట్ +ట్యాబ్ -స్విచ్ ఒపెన్ యాప్స్

అత్యంత తక్కువ ధరకే హానర్ 6 Play

 

విర్చువల్ డెస్క్ టాప్స్...

• విండోస్ కీ + కంట్రోల్+డి-యాడ్ విర్చువల్ డెస్క్ టాప్

• విండోస్ కీ+ కంట్రోల్ +ఎఫ్4-క్లోజ్ కరెంట్ విర్చువల్ డెస్క్ టాప్

• విండోస్ కీ+ కంట్రోల్ +లెఫ్ట్ , రైట్ యారో స్విచ్ విర్చువల్ డెస్క్ టాప్స్

 

కమాండ్ ప్రాంప్ట్

• కంట్రోల్ +వి-పేస్ట్ కంటెంట్

• కంట్రోల్ +సి-కాపీ సెలక్టెడ్ ఐటెమ్స్

• కంట్రోల్ +ఎక్స్-కట్ సెలక్టెడ్ ఐటెమ్స్

• కంట్రోల్ +ఏ-సెలక్ట్ ఆల్ కంటెంట్

• కంట్రోల్ +జడ్ -అండు యాక్షన్

• కంట్రోల్ +వై-రెడో యాక్షన్

• కంట్రోల్ +డి-డిలిట్ సెలక్టడ్ ఐటెమ్స్

 

మరిన్ని షార్ట్ కట్స్

• విండోస్ కీ+ఏ-ఒపెన్ యాక్షన్ సెంటర్

• విండోస్ కీ+ సి-ఎనాబుట్ కొర్టానా లిజనింగ్ మోడ్

• విండోస్ కీ +డి -డిస్ ప్లే హైడ్ డెస్క్ టాప్

• విండోస్ కీ+జి -ఒపెన్ గేమ్ బార్

• విండోస్ కీ +హెచ్ -ఒపెన్ షేర్ చార్మ్

• విండోస్ కీ +ఐ-ఒపెన్ సెట్టింగ్స్

• విండోస్ కీ +కె-ఒపెన్ కంటెంట్ క్విక్ యాక్షన్

• విండోస్ కీ+ఎల్-లాక్ పిసి స్విచ్ అకౌంట్స్

• విండోస్ కీ +ఎం-మినిమైజ్ ఆల్ విండోస్

• విండోస్ కీ +ఆర్ -ఒపెన్ రన్ డైలాగ్ బాక్స్

• విండోస్ కీ+ ఎస్ -ఒపెన్ సెర్చ్

• విండోస్ కీ + యు-ఒపెన్ యాక్సిస్ సెంటర్

• విండోస్ కీ +ఎక్స్ -ఒపెన్ క్విక్ లింక్ మెను

• విండోస్ కీ +నంబర్-ఒపెన్ యాప్ పిన్డ్ టాస్క్ బార్

• విండోస్ కీ +ఎంటర్ -ఓపెన్ నారేటర్

• విండోస్ కీ+ హోం-మినిమైజ్ ఆల్ విండోస్

• విండోస్ కీ+ షిఫ్ట్ +అప్ యారో డెస్క్ టాప్ విండోస్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది స్క్రీన్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Generally, hitting combo keys in keyboard save more time than reaching for the mouse or touchpad. Below are some of the keyboard tricks that you should know.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot