మార్కెట్లోకి లెనోవో కొత్త శ్రేణి ల్యాపీలు!

Posted By: Super

మార్కెట్లోకి లెనోవో కొత్త శ్రేణి ల్యాపీలు!

 

కంప్యూటింగ్ ప్రపంచంలో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్న యువతరం కోసం లెనోవో సరికొత్త ల్యాప్‌టాప్  కంప్యూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. లెనోవో ఐడియా ప్యాడ్ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ సొగసరి కంప్యూటింగ్ డివైజ్ 11, 13 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఈ డివైజ్ స్ర్కీన్‌‍ను 360 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చని అలానే ట్యాబ్లెట్ పీసీ తరహాలో ఉపయోగించుకోవచ్చని ఆవిష్కరణ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.....

చెత్త ఫోన్‌లు (ఫోటోలు)!

లెనోవో ఐడియా ప్యాడ్ యోగా 13:

- స్లిమ్,

- బరువు 1.54 గ్రాములు,

- 3వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్,

- 8 గంటల బ్యాటరీ బ్యాకప్.

లెనోవో ఐడియా ప్యాడ్ యోగా 11:

-  విండోస్ ఆర్ టి వర్షన్,

-  బరువు 1.25 కిలో గ్రాములు,

-  ఆర్మ్  ఆధారిత ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

-  ధర రూ.61,790.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot