లెనోవో ఆల్ ఇన్ వన్ పీసీ ‘B500’!!

Posted By: Prashanth

లెనోవో ఆల్ ఇన్ వన్ పీసీ ‘B500’!!

 

దిగ్గజ కంప్యూంటింగ్ పరికరాల తయారీదారు లెనోవో (Lenovo) మెరుగైన పనితీరునందించే ‘ఐడియా సెంటర్ B500’ ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్ ను మార్కెట్లో కొన్ని నెలల క్రిందటే విడుదల చేసిన విషయం తెలసిందే. ఈ ఆధునిక పీసీల అమ్మకాలు భారతీయ మార్కెట్లో ఆశాజనకంగా సాగుతున్నాయి. అతి తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఈ కంప్యూటర్ పీసీ ఫీచర్లు క్లుప్తంగా తెలుసుకుందాం..

ఫీచర్లు:

- 23 అంగుళాల స్క్ర్రీన్,

- శక్తివంతమైన జేబీఎల్ స్పీకర్లు,

- ఆప్టికల్ డ్రైవ్,

- 4జీబీ ర్యామ్,

- 1 ట్యాబ్ స్టోరేజి,

- వైర్‌లెస్ కీబోర్డ్ అదేవిధంగా వైర్‌లెస్ మౌస్‌ను కనెక్ట్ చేసుకునే సౌలభ్యత,

- స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేసుకునే విధంగా పవర్ బటన్ ఏర్పాటు,

- రిమోట్ కంట్రోల్ వ్యవస్థ,

- సౌకర్యవంతమైన కీబోర్డ్,

- విండోస్ మీడియా సెంటర్లోకి లాగిన్ అయ్యే సౌలభ్యత,

- మోషన్ గ్యేమింగ్ ఫీచర్,

- ఇంటెల్ కోర్ 2 క్వాడ్ Q8400 ప్రాసెసర్,

- క్లాక్ స్పీడ్ 2.66 GHz,

- ATi Radeon HD 5450 గ్రాఫిక్ కార్డ్,

- ఇంటర్నల్ టీవీ ట్యూనర్,

- పటిష్ట సామర్ధ్యం కలిగిన యూఎస్బీ కనెక్టువిటీ పోర్ట్స్

- ఇతర్ నెట్ పోర్ట్ మరియు AV పోర్ట్,

- ధర రూ.60, 000/-.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot