For Quick Alerts
For Daily Alerts
Just In
- 3 hrs ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
- 4 hrs ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
- 5 hrs ago లోక్‌సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- 8 hrs ago తక్కువ ధరలో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- News ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు కిషన్ రెడ్డి సవాల్
- Sports CSK vs GT: రఫ్ఫాడించిన రచిన్ రవీంద్ర.. 9 బౌండరీలతో..!
- Automobiles రూ. 79,000 కే హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్ లాంచ్.. ఫీచర్లు అదరహో.!!
- Lifestyle తెలంగాణతో సహా దక్షిణ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు ఎక్కువ!లక్షణాలు, కారణాలు, చికిత్స ఇలా..!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Movies Sudigali Sudheer: స్టేజీమీదే సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం.. నీ సినిమాలు అలాంటివంటూ!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
స్టూడెంట్స్ పై కన్నేసిన మోస్ట్ వాంటెడ్..?
Computer
oi-Prashanth
By Prashanth
|
మోస్ట్ వాంటెడ్ ల్యాప్‌టాప్ బ్రాండ్ ‘లెనోవో’ విద్యార్థులకు మరింత చేరువయ్యే పనిలో పడింది. ఈ అంతర్జాతీయ ఉత్పాదక సంస్థ మారుతున్న ట్రెండ్లకు అనుగుణంగా స్టైల్, హుందాతో కూడిన గ్యాడ్జెట్లను డిజైన్ చేస్తుంది. ఈ ఏడాది నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షోలో లెనోవో ఆవిష్కరించిన ‘ఐడియాప్యాడ్ ఎస్200’ల్యాపీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కంప్యూటింగ్ డివైజ్ విద్యార్థులకు ఉత్తమమైన ఎంపిక. మన్నిక, స్టైల్, హుందా, కంఫర్ట్ వంటి మేలైన తత్వాలు ఈ ల్యాపీలో ఒదిగి ఉన్నాయి.
ఐడియా ప్యాడ్ ఫీచర్లు:
* 11.6 అంగుళాల హై డెఫినిషన్ వైడ్ స్ర్కీన్(రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), * మైక్రో సాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం, * 1.86Ghz ఇంటెల్ ఆటమ్ N2800 ప్రాసెసర్, * 32జీబి ఎస్ఎస్డీ డ్రైవ్, * 2 జీబి DDR3 ర్యామ్, * 2 ఇన్ 1 కార్డ్‌రీడర్, * వై-ఫై, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * హెచ్డీఎమ్ఐ పోర్ట్, * 0.3 మెగాపిక్సల్ హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, * బ్యాటరీ బ్యాకప్ 4 గంటలు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: