లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

|

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో ‘ఐడియాప్యాడ్ జెడ్510' పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. డివైస్ ప్రారంభ ధరరూ.52,954. 2.2కిలోగ్రాముల బరువును కలిగి ఉండే ఈ నోట్‌బుక్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 4వ తరం ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 శ్రేణి ప్రాసెసర్ వేరియంట్‌లలో ఈ ల్యాపీ లభ్యమవుతోంది.

 

బ్యాక్‌లైట్ కీబోర్డ్ వ్యవస్థ, హైబ్రీడ్ 1టీబీ ఎస్‌హెచ్‌డిడి స్టోరేజ్ డ్రైవ్, ఎన్-విడియా గ్రాఫిక్స్ కార్డ్, వన్ కీ రికవరీ డేటా బ్యాకప్, 1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా, 4 సెల్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరంలో ఉన్నాయి.

ల్యాపీ సౌండ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో డాల్బీ హోమ్ థియేటర్ సర్టిఫికేషన్‌తో కూడిన జేబీఎల్ స్పీకర్లను నోట్‌బుక్‌లో ఏర్పాటు చేసారు. ల్యాపీ కనెక్టువిటీ నిమిత్తం హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, 2 ఇన్ 1 కార్డ్ రీడర్, డీవీడీ రీడీర్ ఇంకా రైటర్ డ్రైవ్‌లను ఏర్పాటు చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

ల్యాపీ కనెక్టువిటీ నిమిత్తం  హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, 2 ఇన్ 1 కార్డ్ రీడర్, డీవీడీ రీడీర్ ఇంకా రైటర్ డ్రైవ్‌లను ఏర్పాటు చేసారు.

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

15.6 అంగుళాల హైడెఫినిష్ ఎల్ఈడి గ్లేస్ స్ర్కీన్

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

, హైబ్రీడ్ 1టీబీ ఎస్‌హెచ్‌డిడి స్టోరేజ్ డ్రైవ్, ఎన్-విడియా గ్రాఫిక్స్ కార్డ్, వన్ కీ రికవరీ డేటా బ్యాకప్,

 

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954
 

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

4వ తరం ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 శ్రేణి ప్రాసెసర్ వేరియంట్స్

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

4 సెల్ బ్యాటరీ (6 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో)

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

లెనోవో ఐడియా ప్యాడ్ జెడ్510@రూ.52,954

బ్యాక్‌లైట్ కీబోర్డ్ వ్యవస్థ,

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X