లెనోవో వినూత్న ప్రయోగమే..!

Posted By: Staff

లెనోవో వినూత్న ప్రయోగమే..!

 

అంతర్జాతీయ మార్కెట్లో లెనోవో కంప్యూటర్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇందుకు కారణం లెనోవో పట్ల వినియోగదారుల్లో నెలకున్న విశ్వసనీయతే. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాప్ క్లాస్ బ్రాండ్ లెనోవో 'ఐడియా టాబ్ ఎస్2' అనే టాబ్లెట్‌ని విడుదల చేయనుంది.

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఈ టాబ్లెట్ 10.1 ఇంచ్ సైజు స్క్రీన్‌తో పాటు, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, రెండు కెమెరాలను కలిగి ఉంది. లెనోవా ఈ టాబ్లెట్‌ని ఆసస్ ట్రాన్స్‌ఫార్మర్ సిరిస్‌లో విడుదల చేయనుంది. దీని ప్రత్యేకతలు పాఠకులకు క్లుప్తంగా..

లెనోవో ఐడియా టాబ్ ఎస్2 టాబ్లెట్ ప్రత్యేకతలు:

డిస్ ప్లే:

* స్క్రీన్ సైజు: 10.1 inch (101.60 mm)

* రిజల్యూషన్: 1280 x 800

* టైపు: LCD

* టచ్ స్క్రీన్: Multi-touch (Capactive)

సైజు & బరువు

* బరువు: 499.0 g

కనెక్టివిటీ & వైర్‌లెస్

* Wi-Fi: Yes (802.11b/g/n)

* Wi-Fi Encryption: WEP, WPA, WPA2

* Bluetooth 2.1 + EDR technology

కెమెరా

* రిజల్యూషన్: 5.0 megapixels

* కెమెరా ప్రత్యేకతలు:

o Records video

o Auto focus

o Digital zoom

o Self-Timer

o Contact pictures

o Geo-tagging (location)

* సెకండరీ కెమెరా: Yes

హార్డ్‌వేర్

* CPU: 1500 MHz

* RAM: 1024 MB

* USB: 2.0

* microUSB

మీడియా

* మీడియా ప్లేబ్యాక్: Yes

* ఆడియో: AAC, AAC+, AMR, M4A, MID, MP3, OGG, WAV, WMA

* వీడీయో: h.263, h.264 / AVC, 3GP, MPEG-4 (MP4), WMV

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot