వారసుడొస్తున్నాడు..?

Posted By: Super

వారసుడొస్తున్నాడు..?

 

టాప్ క్వాలిటీ కంప్యూటర్ బ్రాండ్ లెనోవో, తన ఐడియా ప్యాడ్ లైనప్ నుంచి మరో వారసుడిని ప్రకటించింది. సక్సెస్‌ఫుల్ ల్యాప్‌టాప్ ‘ఐడియాప్యాడ్ Y470’కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా ‘Y470P’ను లెనోవో వ్ళద్థి చేసింది. ఈ ల్యాపీ విశిష్టతలను పరిశీలిస్తే,

హై డెఫినిషన్ మరియు 3డీ అనుభూతులను ఉత్తమ నాణ్యతతో ఆస్వాదించవచ్చు. ఇందుకు గాను AMD Radeon హై డెఫినిషన్ 7690M గ్రాఫిక్ వ్యవస్థను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు.

ల్యాపీ ఫీచర్లు:

* 14 అంగుళాల హై డెఫినిషన్ స్ర్కీన్,

* 2 మెగా పిక్సల్ వెబ్ క్యామ్,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 8జీబి డిడిఆర్ 3 ర్యామ్,

* 750జీబి హార్డ్ డిస్క్,

* వై-పై 802.11 b/g/n,

* బ్లూటూత్ V2.1,

* యూఎస్బీ కనెక్టువిటీ (3.0),

* హెచ్డీఎమ్ఐ పోర్ట్,

* బ్యాటరీ బ్యాకప్ 5 గంటలు,

* 6-in-1 కార్డ్ రీడర్,

* ప్రీమియమ్ జేబీఎల్ స్పీకర్,

* జిగాబిట్ ఇతర్ నెట్ పోర్ట్,

* బ్లూరే డ్రైవ్,

* విండోస్ 7 ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,

* ఇంటెల్ కోర్ i7 2670QM ప్రాసెసర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot