రూ.4,999కే లెనోవో క్వాడ్ కోర్ టాబ్లెట్

Posted By:

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో, ‘టాబ్ 2 ఏ7-10' పేరుతో చౌకధర ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,999. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015లో ప్రదర్శించబడిన ఈ డివైస్‌ను ప్రముఖ రిటైలర్ Snapdeal.com ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 9.3 మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన కాబడిన ఈ పోర్టబుల్ డివైస్ బరువు 269 గ్రాములు. టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

 రూ.4,999కే లెనోవో క్వాడ్ కోర్ టాబ్లెట్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డాల్బీ ఆడియో ఫ్రంట్ స్పీకర్,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై),
జీ సెన్సార్, వైబ్రేషన్ సెన్సార్,
3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బ్లాక్ కలర్ వేరియంట్‌లో ఈ టాబ్లెట్ లభ్యమవుతోంది.English summary
Lenovo launches Tab 2 A7-10 with quad-core processor for Rs 4,999 only. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting