‘లెనోవో’ బిజినెస్ ల్యాప్ టాప్స్..!!

Posted By: Staff

‘లెనోవో’ బిజినెస్ ల్యాప్ టాప్స్..!!

 

హై క్వాలిటీ కంప్యూటింగ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టడంలో అంతర్జాతీయంగా గుర్తింపుపొందుని ‘లెనోవో’ రెండు సరికొత్త వర్షన్ లలో  డెస్క్ టాప్ కంప్యూటర్లను  భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.  తింక్ సెంటర్ ఎడ్జ్ 71z, తింక్ సెంటర్ ఎడ్జ్  91z వేరియంట్లలో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీలు వ్యాపారవేత్తలకు మరింత లబ్ధిచేకూరుస్తాయి.. క్లుప్తంగా ఫీచర్లు:

తింక్ సెంటర్ ఎడ్జ్ 71z:

- ఇంటెల్ కోర్ i3-2100 ప్రాసెసర్,  జీనియస్ విండోస్ 7 ప్రొఫెషనల్ 32 ఆపరేటింగ్ సిస్టం,  ఇంటెల్  హై డెఫినిషన్ గ్రాఫిక్ కార్డ్,  డిస్ ప్లే సైజు 20 అంగుళాల,  2 GB of PC3-10600 DDR3 SDRAM, 3 సంవత్సరాల వారంటీ,  ధర.28,000

తింక్ ప్యాడ్ ఎడ్జ్ 91z:

- సెకండ్ జనరేషన్  ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, విండోస్ 7 ప్రొఫెషనల్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,డిస్ ప్లే 21.5 అంగుళాలు, హై డెఫినిషన్ డిస్ ప్లే, DDR3 RAM సామర్ధ్యం, ఆప్షనల్ రాపిడ్ డ్రైవ్,  6-in-1 కార్డ్ రీడర్, 2మెగా పిక్సల్ వెబ్ కెమెరా, ఇంటిగ్రేటెడ్  మైక్ ఫీచర్, సింగిల్ కేబుల్ సెటప్,  AMD రాడియన్ గ్రాఫిక్ వ్యవస్థ, వైర్ లెస్ కీబోర్డ్, ధర రూ.45,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot