ఫోన్ కంటే తక్కువ ధరకే లెనోవో ల్యాప్‌టాప్

Written By:

బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ లెనోవో (lenovo), ఫోన్ కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఐడియాప్యాడ్ 100ఎస్ (IdeaPad 100s) పేరుతో విడుదలైన ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్ ధర రూ.14,499. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ రన్ అవుతుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Snapdeal ఈ ల్యాపీని ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఐడియాప్యాడ్ 100ఎస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...

Read More : అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.14,499కే లెనోవో ల్యాప్‌టాప్

11.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,366 x 768పిక్సల్స్)

రూ.14,499కే లెనోవో ల్యాప్‌టాప్

క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.83గిగాహెర్ట్జ్),

రూ.14,499కే లెనోవో ల్యాప్‌టాప్

2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా స్టోరేజ్ మెమరీని మరింతగా పెంచుకునే అవకాశం,

రూ.14,499కే లెనోవో ల్యాప్‌టాప్

2 సెల్ బ్యాటరీ (8 గంటల బ్యాకప్), కనెక్టువిటీ ఫీచర్లు (బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ).

రూ.14,499కే లెనోవో ల్యాప్‌టాప్

సంవత్సరం వారంటీతో లభ్యమవుతోన్న ఈ ల్యాప్‌టాప్‌ను ప్రయాణ సమయాలతో పాటు లైట్ యూసేజ్‌కు వాడుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo's new budget laptop costs less than a mid-range smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot