లెనోవో ట్యాబ్ ఎస్8@రూ.16,990

Posted By:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న లెనోవో ‘ట్యాబ్ ఎస్8' పేరుతో సరికొత్త వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.16,990. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ Flipkart ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. సింగిల్ సిమ్ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీతో లభ్యమయ్యే ఈ ట్యాబ్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. డివైస్ ఇతర ప్రత్యేకతలు...

8 అంగుళాల WUXGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1200పిక్సల్స్,283 పీపీఐ),
వన్ గ్లాస్ సొల్యూషన్ టచ్ ప్యానల్ టెక్నాలజీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్‌కోర్ ఆటమ్ జెడ్3745 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ 2 సెన్సార్),
1.6 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫిక్సుడ్ ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
4290 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

హైడెఫినిషన్ తాకేతెర...

8 అంగుళాల WUXGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1200పిక్సల్స్,283 పీపీఐ), వన్ గ్లాస్ సొల్యూషన్ టచ్ ప్యానల్ టెక్నాలజీ.

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

శక్తివంతమైన ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఇంటెల్‌కోర్ ఆటమ్ జెడ్3745 ప్రాసెసర్

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

ఈ ట్యాబ్ ప్రయాణానికి మరింత అనువుగా తీర్చిదిద్దారు. టాబ్లెట్ బరువు కేవలం 300 గ్రాములు, మందం 8 మిల్లీ మీటర్లు.

4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

లెనోవో ట్యాబ్ ఎస్8లో 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.

8 మెగా పిక్సల్ కెమెరా

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ 2 సెన్సార్), 1.6 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫిక్సుడ్ ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

లోనోవో డూఇట్ యాప్స్

లెనోవో ట్యాబ్ ఎస్8 ప్రత్యేకతలు

లోనోవో డూఇట్ యాప్స్.. ఈ యాప్స్ సౌకర్యం ద్వారా డివైస్ లోని డేటాను ఇతర ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లలోకి ఏ విధమైన నెట్‌వర్క్ సపోర్ట్ లేకుండా సులువుగా షేర్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lenovo Tab S8 Officially Launched in India: 5 Key features You Should Know. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting