మార్కెట్లోకి లెనోవో కంప్యూటర్లు

Posted By: Staff

మార్కెట్లోకి లెనోవో కంప్యూటర్లు

 

ప్రముఖ కంప్యూటర్‌ల తయారీ సంస్థ లెనోవో దేశీయ మార్కెట్లో రెండు సరికొత్త శక్తివంతమైన ఆన్-ఇన్-వన్ పీసీలను విడుదల చేసింది. థింక్ సెంటర్ ఎడ్జ్ 72జడ్, థింక్ సెంటర్ ఎడ్జ్ 92జడ్ గా మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ కంఫర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు వ్యాపార అవసరాలను సమృద్ధిగా తీరుస్తాయి.

థింక్ సెంటర్ ఎడ్జ్ 72జడ్:

3వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్,

రాపిడ్ బూట్ హెచ్‌డిడి యాక్సిలరేటర్ అప్ టూ 1300మెగాహెడ్జ్ డీడీఆర్3 మెమెరీ,

ఎనర్జీ స్టార్ సూపర్ ఎరన్జీ ఎఫీషియన్సీ,

20 అంగుళాల వైడ్‌స్ర్కీన్, స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్,

బుల్ట్‌ఇన్ స్టాండర్డ్ VESA మౌంట్.

థింక్ సెంటర్ ఎడ్జ్ 92జడ్:

3వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్,

21.5 అంగుళాల వైడ్ ఎల్ఈడి 1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

ఆప్షనల్ 10 పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్,

2జీబి ఆప్షనల్ డిస్క్రీట్ గ్రాఫిక్స్,

ధర ఇతర వివరాలు:

లెనోవో నుంచి ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ గ్యాడ్జెట్‌లు లెనోవో థింక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లతో పాటు ప్రధాన మల్టీ బ్రాండ్ అవుట్ లెట్‌లలో లభ్యం కానున్నాయి. వీటి ధరలు రూ.27500 మొదలుకుని రూ.59,600 వరకు ఉంటాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot