లెనోవో ‘టీ’సిరీస్ ఇప్పుడు కొత్త వర్షన్లో..!!

Posted By: Staff

లెనోవో ‘టీ’సిరీస్ ఇప్పుడు కొత్త వర్షన్లో..!!


‘‘ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘లెనోవో’విడుదల చేయుబోతున్న గ్యాడ్జెట్ల పై వ్యాపించిన వదంతులు వాస్తవమేనా..? అవనునే అంటున్నాయి, అధికారిక వర్గాలు..’’

మార్కెట్లో ట్రెండ్ సెట్టర్ ను క్రియోట్ చేసిన లెనోవో ‘తింక్ ప్యాడ్ టీ సిరీస్’(ThinkPad T series)మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చింది. తింక్ ప్యాడ్ కొత్త వర్షన్లు తింక్ ప్యాడ్ T410,తింక్ ప్యాడ్ T420 నోట్ బుక్ లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీడియో ఛాటింగ్ తదితర వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార వేత్తలకు ఈ గ్యాడ్జెట్లు మరింత దోహదపడతాయి. పటిష్ట విండోస్ 7 ప్రొఫెషనల్ 64 బిట్ ఆపరేటింగ్ వ్యవస్థతో పాటు వేగవంతమైన సరికొత్త ఇంటెల్ కోర్ ప్రాసెసర్లను ల్యాపీల్లో లోడ్ చేశారు.

వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ‘తింక్ ప్యాడ్ T420’ఫీచర్లను పరిశీలిద్దాం:

‘తింక్ ప్యాడ్ T420’టాప్ వేరియంట్ ఫీచర్లను పరిశీలిస్తే, 14 అంగుళాల స్క్రీన్ 1600x900 రిసల్యూషన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. శక్తివంతమైన ఇంటెల్ హెచ్ డీ గ్రాఫిక్ వ్యవస్థను ల్యాపీలో లోడ్ చేశారు. 500జీబీ హార్డ్ డ్రైవ్, 4జీబీ ర్యామ్, DVD

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting