పర్‌ఫెక్ట్ కంప్యూటంగ్!

By Super
|

 పర్‌ఫెక్ట్ కంప్యూటంగ్!

 

ప్రముఖ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో మరో శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. పేరు లెనోవో ధింక్ ప్యాడ్ టీ430. వేగవంతమైన కంప్యూటింగ్ ను ఉత్పత్తి చేసే విధంగా శక్తివంతమైన 22ఎన్ఎమ్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లను ఈ ల్యాపీలో నిక్షిప్తం చేశారు. ఇతర కీలక ఫీచర్లను పరిశీలిస్తే....

14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్, డ్యూయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5-3210 ప్రాసెసర్, 6జీబి మెమెరీ, 4 ఇన్ 1 కార్డ్ రీడర్, 500జీబి హార్డ్ డ్రైవ్, హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, 6 సెల్ బ్యాటరీ, 1333మెగాహెడ్జ్ డీడీఆర్3 ర్యామ్, ఐంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్,

హై డెఫినిషన్ కెమెరా, యూఎస్బీ కనెక్టువిటీ, హైడెఫినిషన్ మైక్రోఫోన్స్, వై-ఫై, జిగాబిట్ ఇతర్ నెట్

లెనోవో థింక్ ప్యాడ్ టీ4320 ఉత్తమమైన డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ఉత్తమ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరిస్తుంది. ల్యాపీలో నిక్షిప్తం చేసిన మల్టీ బర్నర్ ఫీచర్ ఆప్టికల్ DVD±RW మన్నికైన పనితీరు ప్రదర్శిస్తుంది. పొందుపరిచిన వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X