Just In
- 13 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 14 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 15 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 16 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఖచ్చితమైన సంతృప్తి!
గ్యాడ్జెట్ ప్రియులకు సుపరిచితమైన కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో మరో శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. పేరు లెనోవో ధింక్ ప్యాడ్ టీ430. ఈ డివైజ్‌కు సంబంధించిన ఫీచర్లు బహిర్గతం కావటంతో లెనోవో యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేగవంతమైన కంప్యూటింగ్ ను ఉత్పత్తి చేసే విధంగా శక్తివంతమైన 22ఎన్ఎమ్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లను ఈ ల్యాపీలో నిక్షిప్తం చేశారు. ఇతర కీలక ఫీచర్లను పరిశీలిస్తే....
14 అంగుళాల డిస్ప్లే స్ర్కీన్,
డ్యూయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5-3210 ప్రాసెసర్,
6జీబి మెమెరీ,
4 ఇన్ 1 కార్డ్ రీడర్,
500జీబి హార్డ్ డ్రైవ్,
హై డెఫినిషన్ వెబ్‌క్యామ్,
6 సెల్ బ్యాటరీ,
1333మెగాహెడ్జ్ డీడీఆర్3 ర్యామ్,
ఐంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్,
హై డెఫినిషన్ కెమెరా,
యూఎస్బీ కనెక్టువిటీ,
హైడెఫినిషన్ మైక్రోఫోన్స్,
వై-ఫై,
జిగాబిట్ ఇతర్ నెట్
లెనోవో థింక్ ప్యాడ్ టీ4320 ఉత్తమమైన డిస్ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ఉత్తమ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరిస్తుంది. ల్యాపీలో నిక్షిప్తం చేసిన మల్టీ బర్నర్ ఫీచర్ ఆప్టికల్ DVD±RW మన్నికైన పనితీరు ప్రదర్శిస్తుంది. పొందుపరిచిన వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. డివైజ్ ఈ జూన్‌లో అందుబాటులోకి రానుంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470