జోరందుకున్న ‘X’ విప్లవం..?

Posted By: Staff

జోరందుకున్న ‘X’ విప్లవం..?

 

‘‘వ్యవస్థను మార్చే విప్లవం ఒకటి ఊపందుకుంది.. మరి మార్పు తధ్యమా..?, ప్రజలు ఏకీభవిస్తారా..?’’

కంప్యూటింగ్ పరికరాల తయారీలో విశిష్ల మైలు రాయిని అధిగమించిన లెనోవో ‘X’ సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసే మరో సంచలనానికి నాంది పలికింది. కొత్త శకానికి అద్దం పడుతూ ఆడ్వాన్సడ్ ఫీచర్లతో లెనోవో రూపొందించిన ‘X’ సిరీస్ అల్ట్ర్రా పోర్టబుల్ ల్యాపీ కంప్యూటర్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ సిరీస్‌లో లెనోవో విడుదల చేసిన మరో అల్ట్ర్రాపోర్టబుల్ ల్యాప్‌టాప్ ‘Lenovo X130e’.క్లుప్తంగా ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు.

- 11.6 అంగుళాల స్క్రీన్, 1366 x 768 మెగా పిక్సల్ రిసల్యూషన్,

- 8 గంటల బ్యాటరీ బ్యాకప్,

- ఇంటెల్ కోర్ సెకెండ్ జనరేషన్ ప్రాసెసర్.

- 320 జీబీ హార్ఢ్ డిస్క్,

- 4జీబీ ర్యామ్,

- ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్,

- 950MHz క్లాక్ స్పీడ్.

- డిసెంబర్‌లో ఈ వర్షన్ గ్యాడ్జెట్‌ను విడుదల చేసేందుకు లెనోవో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting