Just In
- 7 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 12 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సీఈఎస్ 2014: ఎల్‌జి నుంచి కొత్త టీవీలు
లాస్ వేగాస్ వేదికగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2014 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేదిక పై దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జి అత్యాధునిక ఫీచర్లతో కూడిన అల్ట్రా హైడెఫినిషన్ టీవీలను ఆవిష్కరించింది. సీఈఎస్ వేదిగా ఎల్‌జి ఆవిష్కరించిన ఉత్పత్తుల జాబితాలో 105 అంగుళాల 21:9 కర్వుడ్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీ, 4కే అల్ట్రా హైడెఫినిషన్ టీవీ, 77 అంగుళాల ఫ్లెక్సిబుల్ వోఎల్ఈడి టీవీ ఇంకా వెబ్ ఓఎస్ (వెబ్ ఆపరేటింగ్ సిస్టం)లు ఉన్నాయి.

ముందుగా, 105 అంగుళాల 21:9 కర్వుడ్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీ:
వంపు తిరిగి ఉన్న 105 అంగుళాల స్ర్కీన్‌తో ఎల్‌జి రూపొందించిన 21:9 కర్వుడ్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీ సీఈఎస్ 2014కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 5120 x 2160 5కే రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉండే ఈ టెలివిజన్ సెట్ చూపరులకు సినిమాటిక్ అనుభూతులను చేరువ చేస్తుంది. అత్యాధునిక ఆడియో వ్యవస్థనను టీవీలో ఏర్పాటు చేసారు. టీవీ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 7.2 మల్టీ ఛానల్ సౌండ్ వ్యవస్థను హార్మాన్ కార్డాన్ సంస్థ భాగస్వామ్యంతో ఎల్‌జి రూపొందించింది.
77 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి టీవీ:
సీఈఎస్ 2014లో భాగంగా ఎల్‌జి 77 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి టీవీని ఆవిష్కరించింది. ఈ టీవీ తెరను వినియోగదారుడు రెండు విధాలుగా మార్చుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ఏర్పాటు చేసిన సింగిల్ బటన్ వ్యవస్థ ద్వారా టీవీ స్ర్కీన్‌ను ఫ్లాట్ లేదా కర్వుడ్ స్ర్కీన్‌గా మార్చుకోవచ్చు.
ప్రీమియమ్ 4కే అల్ట్రా హైడెఫినిషన్ టీవీ:
సీఈఎస్ 2014లో భాగంగా ఎల్‌జి యూబీ9800 సిరీస్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీలను ఆవిష్కరించింది. ఈ టెలివిజన్ మోడల్ 65, 79, 84, 98 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఇవేకాకుండా, ఎల్‌జి తమ స్మార్ట్‌టీవీల కోసం లేటెస్ వర్షన్ వెబ్ ఆపరేటింగ్ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470