ఎంత నాజుకో!!

Posted By: Super

ఎంత నాజుకో!!

 

ప్రపంచంలోనే అత్యంత పల్చటి అల్ట్రాబుక్‌ను ఎల్‌జీ అందుబాటులోకి తేనుంది. LGX-Note Z330 నమూనాలో రానున్న ఈ స్లిమ్మెస్ట్ కంప్యూటర్ మందం ఎంతో తెలుసా..? కేవలం 0.58 అంగుళాలు. డివైజ్‌లో దోహదం చేసిన రాపిడ్ స్టార్ట్ టెక్నాలజీతో కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే బూటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

ముఖ్య ఫీచర్లు:

* 13.3 అంగుళాల స్ర్కీన్,

* కోర్ ఐ5 ప్రాసెసర్,

* 4జీబి ర్యామ్,

* 120జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

* హెచ్‌డిఎమ్ఐ అవుట్,

* యూఎస్బీ 3.0 పోర్ట్,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot