యాపిల్ ‘ఐప్యాడ్’కు చెక్ పెట్టేందుకు ఎల్‌జీ ‘జీప్యాడ్’

Posted By:

యాపిల్ ఐప్యాడ్ మార్కెట్ షేర్‌కు చెక్‌పెట్టే క్రమంలో ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ‘జీప్యాడ్' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ప్రకటించింది. ఆదివారం సియోల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎల్‌జి తమ కొత్త ఉత్పత్తికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. ఈ వారం బెర్లిన్‌లో ప్రారంభం కానున్న ఐఎఫ్ఏ 2013 ట్రేడ్ షోలో ఎల్‌జి జీప్యాడ్ ఆవిష్కరణ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ నుంచి విడుదలవుతున్న రెండవ ట్యాబ్లెట్ ‘జీప్యాడ్'.ఎల్‌జి తన మొదటి ట్యాబ్లెట్ ‘ఆప్టిమస్ ప్యాడ్ ఎల్టీఈ 8.9'ను జనవరిలో 2012లో విడుదల చేసింది.

ఎల్‌జి జీప్యాడ్ ప్రధాన ఫీచర్లు:

8.3 అంగుళాల స్ర్కీన్, హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా వ్యవస్థ, శక్తివంతమైన 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, జీప్యాడ్ బరువు 338 గ్రాములు (యాపిల్ ఐప్యాడ్ 2 బరువు 613 గ్రాములు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, ఆండ్రాయిడ్ 4.2జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. ట్యాబ్ ప్రత్యేక ఫీచర్లు (ఎల్‌జి క్నాక్ఆన్, ఎల్‌జి క్యూపెయిర్, ఎల్‌జి క్యూస్లైడ్).

ఎల్‌జి జీప్యాడ్ ధరకు సంబంధించి ఏ విధమైన సమాచారం లేదు. ధరకు సంబంధించిన వివరాలను ట్యాబ్ ఆవిష్కరణ సమయంలో వెలువరించే అవకాశం ఉంది. ఎల్‌జీ జీప్యాడ్‌‍కు సంబంధించిన ఓ వీడియో టీజర్ వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ‘ఐప్యాడ్'కు చెక్ పెట్టేందుకు ఎల్‌జీ ‘జీప్యాడ్'

LG Just Announced Its Big iPad Rival, The 'G Pad'

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot