ఎల్‌జి నూతన ఆవిష్కరణ: పాకెట్ సైజ్ ఫోటో ప్రింటర్

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఇంకా ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ బ్రాండ్ ఎల్‌జి ‘పీడీ233' మోడల్‌లో సరికొత్త పాకెట్ ఫోటో ప్రింటర్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.14,990. ఈ మినీ  ప్రింటర్ సరిగ్గా జేబులో సరిపోతుంది.2 x 3అంగుళాల ప్రింట్‌లను సపోర్ట్ చేస్తుంది. రిసల్యూషన్ 313 డీపీఐ.

ఈ డివైజ్ ఎన్‌ఎఫ్‌సీ ఇంకా బ్లూటూత్ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు జత చేసుకోవచ్చు. ఈ ప్రింటర్ ఉత్తమ క్వాలిటీ ప్రింట్‌లను విడుదల చేసేందుకు జింక్ టెక్నాలజీని ఉపయోగించారు. నిమిషాల వ్యవధిలో ప్రింట్ తయారవుతుంది. ప్రింటర్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన ప్రీలోడెడ్ అప్లికేషన్ ఫోటోలకు అదనపు హంగులను అద్దుతుంది. 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై ప్రింటర్‌ పని చేయటం జరుగుతుంది.

ఎల్‌జి ఫోటో పాకెట్ ప్రింటర్ ప్రధాన ఫీచర్లు:

ప్రింటర్ పరిమాణం 2.9 అంగుళాలు x 4.8 అంగుళాలు x 0.9 అంగుళాలు (24.0 ఎమ్ఎమ్)
ఆండ్రాయిడ్ ఇంకా ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తుంది,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
2 x 3అంగుళాల ప్రింట్‌లను సపోర్ట్ చేస్తుంది. రిసల్యూషన్ 313 డీపీఐ.
500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
బ్యాటరీని ఒక్క ఛార్జ్ చేసినట్లయితే 25 కాపీలను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG Launches PD233 Pocket Photo Printer in India

ఎల్‌జి నూతన ఆవిష్కరణ: పాకెట్ సైజ్ ఫోటో ప్రింటర్

LG Launches PD233 Pocket Photo Printer in India At Rs 14,990

LG Launches PD233 Pocket Photo Printer

ఎల్‌జి నూతన ఆవిష్కరణ: పాకెట్ సైజ్ ఫోటో ప్రింటర్

ఎల్‌జి నూతన ఆవిష్కరణ: పాకెట్ సైజ్ ఫోటో ప్రింటర్

LG Launches PD233 Pocket Photo Printer

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting