వస్తున్నాయ్...ఎల్‌జీ త్రీడి కంప్యూటర్స్ !!!

Posted By: Prashanth

వస్తున్నాయ్...ఎల్‌జీ త్రీడి కంప్యూటర్స్ !!!

 

3డి గ్యాడ్జెట్‌ల రంగాన్ని ఈ ఏడాది కూడా శాసించేందుకు ఎల్‌జీ సిద్ధమైంది. మూడు అత్యాధునిక ‘3డి’ కంప్యూటింగ్ డివైజ్‌లను వచ్చే వారం లాస్‌వేగాస్‌లో నిర్వహించే ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు అధికారికంగా తెలుస్తోంది. ఎల్‌జీ P535, A540, V300 వేరియంట్‌లలో విడుదలవుతున్న ఈ 3డి డివైజ్‌ల కీలక ఫీచర్లు:

ఎల్‌జీ P535:

* 15.6 అంగుళాల ‘3డి’ డిస్‌ప్లే, * ల్యాపీ బరువు 2.2 కిలోలు, * వినియోగాదారుడు ఎంపికను బట్టి i3/i5/i7 ప్రాసెసర్‌లు, * ఇంటెల్ హై డెఫినిషన్ 3000 గ్రాఫిక్ వ్యవస్థ, * న్విడియా జీఫోర్స్ 1జీబి జీపీయూ, * స్టోరేజి సామర్ధ్యం 1 ట్యాబ్,

* డివీడీ బర్నర్, * వై-ఫై, * బ్లూటూత్ 3.0.

ఎల్‌జీ A540:

* శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్, * 3డి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, * 4.1 ‘3డి’ సౌండ్ టెక్నాలజీ, * 3డి డ్యూయల్ వెబ్‌క్యామ్, * వీడియో కాన్ఫిరెన్సింగ్ అప్లికేషన్స్

ఎల్‌జీ V300:

* ఐపీఎస్ డిస్‌ప్లే, * ట్రిపుల్ కెమెరా సిస్టం, * మల్టీ టచ్ ఫెసిలిటీ, * 23 అంగుళాల హై డెఫినిషన్ FPR స్క్రీన్, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ 3డి గ్యాడ్జెట్‌లు ఏ విధమైన సంచలనాలు సృష్టిస్తాయో వచే చూడాలి మరి. ధర ఇతర పూర్తి వివరాలు వచ్చే వారం అధికారికంగా వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot