సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

Posted By:

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జి, ధరించగలిగిన టెక్నాలజీ గాడ్జెట్‌ల విభాగంలోకి ప్రవేశించింది. సీఈఎస్ 2014ను పురస్కరించుకుని ఈ సౌత్ కొరియన్ కంపెనీ ‘లైఫ్ బ్యాండ్ టచ్' పేరుతో ఫిట్నెస్ చేతి బ్యాండ్‌ను ఆవిష్కరించింది. ఈ ధరించదగిన గాడ్జెట్‌కు సంబంధించి ధర ఇంకా ఇతర వివరాలను ఎల్‌జి వెలువరించలేదు. ఈ చేతి బ్యాండ్‌ను ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ పరికరాలకు బ్లూటూత్ 4.0 సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు.

మనిషి శారీరక కార్యకలాపాలను ఈ చేతి బ్యాండ్ ట్రాక్ చేస్తుంది. ఈ బ్యాండ్‌ను ధరించటం ద్వారా యూజర్ తన హార్ట్‌బీట్ ఇంకా రక్త ప్రసరణకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఈ చేతి బ్యాండ్ ద్వారా, అనుసంధానించుకున్న ఫోన్‌కు సంబంధించి ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవచ్చు. అలానే, మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం టచ్ కంట్రోల్స్‌ను బ్యాండ్‌లో ఏర్పాటు చేసారు. అనుసంధానించిన ఫోన్‌కు సంబంధించిన అన్ని నోటిఫికేషన్‌లను ఈ చేతి బ్యాండ్‌లో ఏర్పాటు చేసిన ఓఎల్ఈడి డిస్‌ప్లే పై చూసుకోవచ్చు

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

సీఈఎస్ 2014: లైఫ్ బ్యాండ్ టచ్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot