ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

Written By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ, ఇండియన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త అల్ట్రా లైట్ ఇంకా లైట్ వెయిట్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

'గ్రామ్ 14' పేరుతో విడుదలైన ఈ ల్యాపీని రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. మొదటి వేరియంట్ 8జీబి ర్యామ్, 256జీబి స్టోరేజ్‌తో వస్తుండగా, రెండవ వేరియంట్ 4జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్‌తో వస్తోంది. మొదటి వేరియంట్ ధర రూ.94,990 కాగా, రెండవ వేరియంట్ ధర రూ.79,990. Paytmతో పాటు ఎల్‌జీ బ్రాండ్ స్టోర్‌లు ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి.

Read More : భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

14 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ల్యాప్‌టాప్ బరువు 980 గ్రాములు మాత్రమే,

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

కార్బన్ ఇంకా మెగ్నీషియం మిశ్రమ లోహంతో కూడిన బాడీ,

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

2.3గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 6200యు ప్రాసెసర్,

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 8జీబి),

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి స్టోరేజ్, 256జీబి స్టోరేజ్),

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

కనెక్టువిటీ ఆప్షన్స్ (బ్లుటూత్, వై-ఫై, ఇతర్‌నెట్, యూఎస్బీ ఇంకా హెచ్‌డిఎమ్ఐ), 34.61వాట్ బ్యాటరీ.

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ


8జీబి ర్యామ్, 256జీబి స్టోరేజ్‌తో వస్తోన్న ఎల్‌జీ గ్రామ్ 14 ల్యాప్‌టాప్ ధర రూ.94,990

ఎల్‌జీ నుంచి కేక పుట్టించే ల్యాపీ

4జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్‌తో వస్తోన్న ఎల్‌జీ గ్రామ్ 14 ల్యాప్‌టాప్ ధర రూ.79,990

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG ultra-slim laptop Gram 14 launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot