సక్సెస్ రూటులో మెగా ఫ్యామిలీ!

Posted By: Prashanth

సక్సెస్ రూటులో మెగా ఫ్యామిలీ!

 

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో అగ్రగామిగా గుర్తింపుతెచ్చుకున్న సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీలోనూ తన సత్తాను చాటుతుంది. టాబ్లెట్ కంప్యూటర్ల వినియోగం క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో సామ్‌సంగ్, ఆపిల్, ఆమోజన్ వంటి ప్రముఖ బ్రాండ్దు వీటి తయారీ పట్లు ఉత్సకత ప్రదర్శిస్తున్నాయి. ఆపిల్ వంటి దిగ్గజ బ్రాండ్లను ఎదుర్కొనే క్రమంలో సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి టాబ్లెట్ల తయారీని మరింత ముమ్మరం చేస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలైన టాబ్లెట్ పీసీల వివరాలు క్లుప్తంగా...

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ 7

- 11.6 అంగుళాల స్ర్కీన్,

- విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

- బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు,

- 1.60గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ఇంటెల్‌కోర్ ఐ5 ప్రాసెసర్,

- స్టోరేజ్ సామర్ధ్యం 128జీబి వరకు,

- ధర రూ.87,880

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్2 10.1:

- 10.1 అంగుళాల డిస్‌ప్లే,

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- బ్యాటరీ బ్యాకప్ 9 గంటలు,

- స్టోరేజ్ సామర్ద్యం 32జీబి వరకు,

- 1 గిగాహెడ్జ్ సామర్ధ్యం గల TI OMAP 4430 ప్రాసెసర్,

- ధర రూ.22,220.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 7.0:

7 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

బ్యాటరీ బ్యాకప్ 7.5 గంటలు,

మెమరీ సామర్ధ్యం 32జీబి వరకు,

1 గిగాహెడ్జ్ సామర్ధ్యం గల TI OMAP 4430 ప్రాసెసర్,

ధర రూ.13,790.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 7.0+:

7 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు,

స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి,

1.2గిగాహెడ్జ్ సామర్ధ్యం గల Exynos 4210 ప్రాసెసర్,

ధర రూ.23,545.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 7.7:

7.7 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 32. హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

బ్యాటరీ బ్యాకప్ 12 గంటలు,

మెమరీ సామర్ధ్యం 64జీబి వరకు,

1.4గిగాహెడ్జ్ సామర్ధ్యం గల Samsung Exynos ప్రాసెసర్,

ధర రూ. 31,450.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1:

10.1 అంగుళాల డిస్‌ప్లే.

ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం,

10 గంటల బ్యాటరీ బ్యాకప్,

మెమరీ సామర్ధ్యం 32జీబి,

1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ఎన్-విడియా టెగ్రా 2 ప్రాసెసర్,

ధర రూ.24,100.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 8.9:

8.9 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం,

9.5 గంటల డిస్‌ప్లే.

మెమరీ సామర్ధ్యం 32జీబి,

1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ఎన్-విడియా టెగ్రా 2 ప్రాసెసర్,

ధర రూ.25,150.

సామ్ సంగ్ గెలాక్సీ టాబ్ 7:

7 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

6గంటల బ్యాటరీ బ్యాకప్

మెమరీ సామర్ధ్యం 32జీబి,

1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ఏ8 కార్టెక్స్ ప్రాసెసర్,

ధర రూ.21850.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot