ఇంటెక్స్ టెక్నాలజీస్ శక్తివంతమైన బ్యాటరీతో కూడిన సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌ను మార్కెట్లో ప్రకటించింది. పేరు ‘ఇంటెక్స్ ఓరా’(INTEX AURA). ధర రూ.1690. ఈ స్లీక్ డిజైనింగ్ ఫీచర్ హ్యాండ్‌సెట్ అన్ని వర్గాలు వినియోగదారులకు నచ్చుతుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఫోన్ కీలక ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 360 గంటల స్టాండ్‌బై),
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
మొబైల్ ట్రాకర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, సౌండ్ రికార్డర్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ ఎఫ్ఎమ్ రికార్డర్,
హిందీ ఇంకా ఇంగ్లీష్ భాషల సపోర్ట్,
ఫోన్‌బుక్ సామర్ధ్యం (500 ఎంట్రీల వరకు),
ఆటోకాల్ రికార్డ్, టార్చ్,
బ్లూటూత్, జీపీఆర్ఎస్/వాప్, రెడ్,
వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యం కానుంది,