ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు
కార్బన్ ఏ5+, ఏ115 (Karbonn A5+ and A15):

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్… ఏ5+, ఏ115 మోడళ్లలో రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఏ5+ మార్కెట్ ధర రూ.4,899. ఏ115 ధర రూ.5,899. స్పెసిఫికేషన్ లు:
కార్బన్ ఏ5+……
డిస్‌ప్లే: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
ప్రాసెసర్ & స్టోరేజ్: 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‍బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 3.5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 3జీ,
బ్యాటరీ: 1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),
ధర ఇతర వివరాలు: ధర రూ.4,899.
పోటీ: కార్బన్ ఏ5+….. మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 4, లావా ఐరిస్ ఎన్320, ఇంటెక్స్ ఆక్వా 4.0 వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి పోటీని ఎదుర్కొవల్సి ఉంది.
కార్బన్ ఏ15 స్పెసిఫికేషన్‌లు……
డిస్‍ప్లే: 4 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ప్రాసెసర్ & స్టోరేజ్: 1గిగాహెడ్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,
బ్యాటరీ: 1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర: రూ.5,899.


Click it and Unblock the Notifications








