Home
Computer

ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు

By Super

Next »

« Previous

మ్యాజికాన్ ఎం1, ఎం2 ఇంకా ఎంనోట్ (Magicon M1, M2 and mNote):

5

ప్రముఖ మొబైల్ నెట్‌‍వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్ … మ్యాజికాన్ ఇంపెక్స్‌తో జతకట్టి కొత్తశ్రేణి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చింది. మ్యాజికాన్ ఎం1, మ్యాజికాన్ ఎం2, మ్యాజికాన్ ఎంనోట్ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లు 3జీ సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. యువతను దృష్టిలో ఉంచుకని వీటిని డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ఎంపిక పై ఎయిర్‌సెల్ ఆకర్షణీయమైన వాయిస్ ఇంకా డాటా ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.

స్పెసిఫికేషన్‌లు…….

మ్యాజికాన్ ఎం1: 3.5 అంగుళాల డబ్ల్యూవీజీఏ అల్ట్రాటచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, సింగిల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రెంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై. (ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు …. స్కైప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యాంగ్రీ‌బర్డ్స్, ఫ్రూట్ నింజా), ధర రూ.4,499.

మ్యాజికాన్ ఎం2: 3.5 అంగుళాల డబ్ల్యూవీజీఏ అల్ట్రాటచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, సింగిల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై. (ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు …. స్కైప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యాంగ్రీ‌బర్డ్స్, ఫ్రూట్ నింజా), ధర రూ.4,999.

మ్యాజికాన్ ఎంనోట్: 5 అంగుళాల అల్ట్రాటచ్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియా కాలింగ్ నిర్వహించుకునేందుకు), 3జీ, వై-ఫై, బ్లూటూత్, 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, (ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు …. స్కైప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యాంగ్రీ బర్డ్స్, ఫ్రూట్ నింజా), ధర రూ.9,999.

4జీబి మెమరీ కార్డుతో…….

ఈ ఫోన్‌ల పై 4జీబి మెమరీ కార్డ్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. 18 నెలలు వారంటీ కూడా.

ఎయిర్‌సెల్ ప్లాన్‌లు……

ఈ ఫోన్‌ల పై ఎయిర్‌సెల్ ఆకర్షణీయమైన వాయిస్ ఇంకా డాటా ప్లాన్‌లను అందిస్తోంది. ఆఫర్‌లో భాగంగా యూజర్ 250 నిమిషాల ఉచిత టాక్‌టైమ్, 250 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 1జీబి డేటాను మూడు నెలల వ్యాలిడిటీతో పొందవచ్చు.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X