Home
Computer

ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు

By Super

Next »

« Previous

స్వైప్ ఫాబ్లెట్ ఎఫ్1 ట్యాబ్ ఇంకా లిజెండ్ ట్యాబ్ (Swipe Fablet F1 Tab and Legend Tab):

6

స్వైప్ టెలికామ్ .. ‘లిజెండ్ ట్యాబ్’ పేరుతో 7 అంగుళాల టాబ్లెట్, ‘ఎఫ్ 1 ఫాబ్లెట్’ పేరుతో 5 అంగుళాల పెద్ద‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా ఆవిష్కరించింది. డ్యూయల్ సిమ్ సామర్ధ్యం కలిగిన ఈ సరికొత్త స్మార్ట్‌డివైజ్‌లు ఆండ్రాయిడ్ ఐసీఎస్ పై స్పందిస్తాయి. స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే…..

లిజెండ్ ట్యాబ్:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఆకా ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వై-పై, 3జీ,

డ్యూయల్ సిమ్,

డ్యూయల్ సిమ్, జీపీఎస్, జీ-సెన్సార్, ఎఫ్ఎమ్ రేడియో,

4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,

3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.10,990.

ఎఫ్1 ఫాబ్లెట్:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఆకా ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

డ్యూయల్ సిమ్, వై-ఫై, 3జీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్, జీ-సెన్సార్, ఎఫ్ఎమ్ రేడియో,

4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ,

2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.8,990.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X