ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు
బియాండ్ మై-బుక్ ఎల్9 (Byond Mi-book L9):

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ బియాండ్ టెక్ తన మైబుక్ లైనప్ నుంచి ‘ఎల్9’ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను విపణిలోకి తెచ్చింది. ప్రత్యేక కీబోర్డ్ సాయంతో ఈ టాబ్లెట్‌ను ల్యాపీలా ఉపయోగించుకోవచ్చు. ధర రూ.8,499.
స్సెసిఫికేషన్‌లు:
బరువు ఇంకా చుట్టుకొలత: బరువు 474 గ్రాములు, శరీర కొలత 261.6 x 165.1 x 11మిల్లీ మీటర్లు,
డిస్ ప్లే: 9 అంగుళాల 5 పాయింట్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ: యూఎస్బీ వోటీజీ, ఎక్స్‌టర్నల్ 3జీ డాంగిల్స్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, వై-ఫై,
బ్యాటరీ: 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్, ఉచిత కీబోర్డ్.
ధర : రూ.8,499.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications