Home
Computer

ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు

By Super
<ul id="pagination-digg"><li class="previous"><a href="/computer/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-december-2-8.html">« Previous</a>


సామ్‌సంగ్ ఏటీఐవీ పీసీ ఇంకా ఏటీఐవీ స్మార్ట్‌పీసీ‌ ప్రో (Samsung Ativ Smart PC and Ativ Smart PC Pro):

8

టెక్నాలజీ కింగ్ సామ్‌సంగ్ రెండు సరికొత్త ఏటీఐవీ స్మార్ట్‌ పీసీ టాబ్లెట్‌లను మంగళవారం ఇండియాలో ఆవిష్కరించింది. డాక్ కీబోర్డ్ ఫీచర్ కలిగిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ లను టాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు. ‘ఏటీఐవీ స్మార్ట్ పీసీ’(ATIV Smart PC), ‘ఏటీఐటీ స్మార్ట్ పీసీ ప్రో’(ATIV Smart PC pro) మోడళ్లలో విడుదలైన ఈ పీసీలు స్మార్ట్ కంప్యూటంగ్‌ను చేరువచేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు……

సామ్‌సంగ్ ‘ఏటీఐవీ స్మార్ట్ పీసీ’ స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసింగ్ యూనిట్ (క్లాగ్ వేగం 1.8గిగాహెడ్జ్),

11.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366×768పిక్సల్స్),

2జీబి ర్యామ్,

64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

అటాచబుల్ కీబోర్డ్,

2 సెల్ బ్యాటరీ,

డ్యూయల్ స్పీకర్స్,

ఎస్-పెన్ స్టైలస్,

కనెక్టువిటీ ఫీచర్లు: మైక్రో- హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ 2.0 పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్‌రీడర్, హెడ్‌ఫోన్ జాక్, ప్రొప్రైటరీ సామ్‌సంగ్ డాక్‌పోర్ట్,

ధర రూ. 53,990.

సామ్‌సంగ్ ‘ఏటీఐవీ స్మార్ట్ పీసీ ప్రో’స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

11.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

ఇంటెల్ ఐవీ‌బ్రిడ్జ్ డ్యూయల్ కోర్ ఐ5 ప్రాసెసర్,

డిటాచబుల్ కీబోర్డ్ డాక్,

4జీబి ర్యామ్,

128జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,

స్టీరియో స్పీకర్స్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

4సెల్ బ్యాటరీ (8.5 గంటల బ్యాటరీ బ్యాకప్),

ఎస్-పెన్ స్టైలస్,

మైక్రో‌ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ 3.0 పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్‌రీడర్, హెడ్‌ఫోన్ జాక్, ప్రొప్రైటరీ సామ్‌సంగ్ డాక్ పోర్ట్,

ధర రూ. 75,490.

<ul id="pagination-digg"><li class="previous"><a href="/computer/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-december-2-8.html">« Previous</a>
Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X