Home
Computer

కొత్త రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!

By Super

Next »

« Previous

ఐబాల్ ఆండీ 4.5హెచ్ (iball andi 4.5h):

2

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ ఐబాల్, తన ఆండీ స్మార్ట్‌ఫోన్ సిరీస్ నుంచి సరికొత్త వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘ఆండీ 4.5హెచ్’ మోడల్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌ను ఐబాల్ ఆవిష్కరించింది. ధర రూ.12,490.

స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 4.5అంగుళాల క్యూహెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,

ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

అదనపు ఫీచర్లు: వాట్ప్ యాప్, ఫేస్‌బుక్, ఓపెరా మినీ, నైంబజ్, జోమాటో, ఐబీఎన్ లైవ్, మనీ కంట్రోల్, క్రికెట్ నెక్స్ట్.

ధర: మార్కెట్లో ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,490.

కళ్లు చెదిరే ‘సిత్రాలు’

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X