కొత్త రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!
కార్బన్ స్మార్ట్ ట్యాబ్ కాస్మిక్ (karbonn smart tab cosmic):

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మొబైల్స్ ‘స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లట్‌ను వృద్థి చేసింది. ఈ గాడ్జెట్ అధికారిక విడుదల ఖరారు కాలేదు. అయితే, ఈ 10 అంగుళాల శ్రేణి కంప్యూటింగ్ డివైజ్‌కు సంబంధించి పలు కీలక స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం……..
- 9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),
- 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
- 1జీబి ర్యామ్,
- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
- 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
- వై-ఫై, యూఎస్బీ పోర్ట్, హెచ్ డిఎమ్ఐ పోర్ట్, 3జీ వయా డాంగిల్,
- 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
డ్యూయల్‌సిమ్ కెమెరా ఫోన్‌లు (రూ.3,000 ధరల్లో)
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications