Home
Computer

కొత్త రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!

By Super

Next »

« Previous

జెన్ అల్ట్రాట్యాబ్ ఏ700 3జీ (Zen UltraTab A700 3G):

6

దేశీయ బ్రాండ్ జెన్ మొబైల్స్, అల్ట్ర్రాట్యాబ్ ఏ700 పేరుతో సిమ్‌కార్డ్ స్లాట్‌తో కూడిన సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.9,499. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘హోమ్‌షాప్18’ ఈ సరికొత్త గాడ్జెట్‌ను విక్రయిస్తోంది.

స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 7 అంగుళాల 5 పాయింట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్: 1.2గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: వై-ఫై, 3జీ వయా డాంగిల్, సిమ్ సపోర్ట్, వాయిస్ కాలింగ్ ఇంకా బ్లూటూత్,

బ్యాటరీ: 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది.

ధర ఇతర వివరాలు: ఈ 3జీ ట్యాబ్లెట్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్ షాప్18 రూ.9,499కి ఆఫర్ చేస్తోంది.

చెత్త ఫోన్‌లు (ఫోటోలు)!

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X