జనవరి ఫస్ట్ వీక్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!
స్పైస్ ‘విర్ట్యూసో ఎమ్ఐ-495’:

స్పైస్ మొబైల్స్ తన స్టెల్లార్ సిరీస్ నుంచి ‘విర్ట్యూసో ఎమ్ఐ-495’ మోడళ్లలో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వన్ గ్లాస్ సొల్యూషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో వినియోగించారు. ధర రూ. 10,499. స్పెసిఫికేషన్‌లు……
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
వన్ గ్లాస్ సొల్యూషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా ( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్),
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).
ఫోన్ కొనుగోలు పై రూ.1,000 విలువ చేసే లెదర్ కవర్ ఇంకా స్ర్కీన్ గార్డ్‌ను ఉచితంగా పొందవచ్చు. 50,000 రిటైల్ పాయింట్‌ల వద్ద ఈ డివైజ్ లభ్యంకానుంది.


Click it and Unblock the Notifications








