జనవరి ఫస్ట్ వీక్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!
oi
-Prashanth
By Prashanth

Next »

« Previous

లావా ఈట్యాబ్ జడ్7హెచ్+:

ప్రముఖ దేశవాళీ బ్రాండ్ లావా తన పాత ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ జడ్7హెచ్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘ఈట్యాబ్ జడ్7హెచ్+’ పేరుతో సరికొత్త ట్యాబ్లెట్ పీసీని మార్కెట్‌కు పరిచయం చేసింది. ధర రూ.5,499. అయితే పాత వర్షన్‌తో పోలిస్తే ‘జడ్7హెచ్+’ తక్కువ స్థాయి ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే…….
ట్యాబ్లెట్ బరువు 350 గ్రాములు,
7 అంగుళాల డిస్ ప్లే,
రిసల్యూషన్ 800x 480పిక్సల్స్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి డీడీఆర్3 ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
ప్రీలోడెడ్ అప్లికేషన్స్.

Next »

« Previous

Comments
Best Mobiles in India

54,999

36,599

39,999

38,990

1,29,900

79,990

38,900

18,999

19,300

69,999

79,900

1,09,999

1,19,900

21,999

1,29,900

12,999

44,999

15,999

7,332

17,091

29,999

7,999

8,999

45,835

77,935

48,030

29,616

57,999

12,670

79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed

Click it and Unblock the Notifications