జనవరి ఫస్ట్ వీక్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్)!
oi
-Prashanth
By Prashanth
<ul id="pagination-digg"><li class="previous"><a href="/computer/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-january-6-6.html">« Previous</a>
బియాండ్ మై-బుక్ ఎంఐ7:

వాయిస్ కాలింగ్ ట్యాబ్లట్ లకు ఆదరణ పెరిగిన నేపధ్యంలో పూణే ఆధారిత టెక్నాలజీ కంపెనీ బియాండ్ తన మై-బుక్ సిరీస్ నుంచి ఎంఐ7 మోడళ్లలో సరికొత్త మొబైల్ కాలింగ్ ట్యాబ్లెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ధర రూ.11,499.
స్పెసిఫికేషన్ లు:
7 అంగుళాల కెపాసిటివ్ డిస్ ప్లే,
గూగుల్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెడ్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
3జీ, వై-పై, బ్లూటూత్, జీ-సెన్సార్,
3200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/computer/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-january-6-6.html">« Previous</a>
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications