Home
Computer

ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు

By Super

Next »

« Previous

ఆకాష్ 2 యుబీస్లేట్ 7సీఐ (Aakash 2 UbiSlate 7Ci):

aakash-2

న్యూఢిల్లీ: ప్రపంచపు చవక ధర టాబ్లెట్ ఆకాష్-2ను అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆవిష్కరించారు. ఇండియా అధికారిక బడ్జెట్ టాబ్లెట్ ఆకాష్-2ను యూకే ఆధారిత సంస్థ డేటావిండ్ రూపొందించింది. విద్యార్థులకు ఈ ఆధునిక టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రత్యేక సబ్సిడీ పై రూ.1130కి విక్రయించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆకాష్-2 లభ్యంకానుంది. ఆకాష్-2 కమర్షియల్ వర్షన్‌ను రూ.3,500 చెల్లించి డేటావిండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

ఆకాష్ -2 స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,

రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై కనెక్టువిటీ,

3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X