ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు
తొషిబా ఏటీ300ఎస్ఈ(Toshiba AT300SE):

దిగ్గజ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ తొషిబా, యూకే వినియోగదారుల కోసం సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. డివైజ్ మోడల్ తొషిబా ఏటీ300ఎస్ఈ(Toshiba AT300SE). స్ర్కీన్ పరిమాణం 10.1 అంగుళాలు.
పూర్తి స్పెసిఫికేషన్‌లు:
10.1 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
బరువు 625గ్రాములు, 10.5మిల్లీ మీటర్ల మందం,
ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,
టాబ్లెట్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 64జీబికి పొడిగించుకోవచ్చు.
బ్లూటూత్ 3.0,
వై-ఫై, జీపీఎస్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
‘తొషిబా ఏటీ300ఎస్ఈ’ టాబ్లెట్ ను ఈ ఏడాది చివరి నుంచి యూకే మార్కెట్లో విక్రయించనున్నారు. ధర £299.99.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications