ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు... టాబ్లెట్‌లు
జెన్‌ఫోకస్ మైజెన్‌టాబ్708 బి (ZenFocus myZenTAB708 B):

ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్‌ల తయారీ బ్రాండ్ జెన్‌ఫోకస్ (ZenFocus), ‘మైజెన్‌టాబ్ 708బి’ పేరుతో సరికొత్త ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ధర రూ.5,999. 7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, బాక్స్‌చిప్ ఏ13 చిప్‌సెట్(అనుసంధానించబడిన మాలీ-400గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌తో), 512ఎంబి డీడీఆర్3 ర్యామ్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, టాబ్లెట్‌ను బాహ్య ప్రదేశాల్లో వినియోగించుకునేందుకు యూఎస్బీ ఇంకా కీబోర్డ్, 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 బి/జి/ఎన్ సపోర్ట్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ఈ డివైజ్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జెన్‌ఫోకస్ సీఈవో మైక్ దాల్ స్పందిస్తూ వినయోగదారుకు చవక ధరలో అత్యుత్తమ క్వాలిటీతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేసే క్రమంలో ‘708బి’రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకన్నట్లు తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications