Home
Computer

ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!

By Super

Next »

« Previous

జెన్ అల్ట్రాట్యాబ్ ఏ900 (Zen Ultratab A900):

Zen-Ultratab-A900-tablet-pc1

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిట్ టాబ్లెట్‌లకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ జెన్ మొబైల్ ‘అల్ట్రా ట్యాబ్ ఏ900’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ. 7,999. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జెన్ మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ గుప్తా స్పందిస్తూ 9 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో రూపుదిద్దుకున్న తమ ‘అల్ట్రా ట్యాబ్ ఏ900’ అత్యుత్తమ కంప్యూటింగ్ ఫీచర్లను ఒదిగి ఉందని తెలిపారు.

అల్ట్రా ట్యాబ్ ఏ900 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

డిస్‌ప్లే: 9 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్, క్వాడ్‌కోర్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ పోర్ట్,

బ్యాటరీ: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (14 గంటల వెబ్ యూసేజ్, 3.5 గంటల వై-ఫై యూసేజ్),

ఇతర ఫీచర్లు: సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా చాట్ అప్లికేషన్స్, బాలివుడ్ జేఐ ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్, మ్యాప్ మై ఇండియా నావిగేషన్ అప్లికేషన్, లైవ్ టీవీ అప్లికేషన్,

ధర: రూ.7,999, ప్రముఖ రిటైలర్ హోమ్ షాప్18 ద్వారా ఈ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్పు.

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X