ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
(iBall iSlide i9702):

తాజాగా ఐబాల్ సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్ ‘ఐస్లైడ్ ఐ9702’ను ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల చేసింది. ధర రూ.14,999. ఐపీఎస్ డిస్‌ప్లే, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంకా క్వాడ్ కోర్ గ్రాఫిక్ వ్యవస్థలు ఈ డివైజ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
స్పెసిఫికేషన్ లు:
బరువు ఇంకా చుట్టుకొలత: తెలియాల్సి ఉంది,
డిస్‌ప్లే: 9.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1024 x 786పిక్సల్స్),
ప్రాసెసర్: డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆఫరేటింగ్ సిస్టం,
కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: వై-ఫై, యూఎస్బీ వోటీజీ, హోస్ట్ పోర్ట్, హైడిఎమ్ఐ కనెక్టువిటీ,
బ్యాటరీ: 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల బ్యాకప్),
ధర: రూ.14,999.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications