ఈ వారం విడుదలైన టాబ్లెట్స్.. స్మార్ట్‌ఫోన్స్!
సామ్‌సంగ్ గురు మ్యూజిక్, గురు 1207 ఫీచర్ ఫోన్స్ (Samsung Guru Music, Guru 1207 Feature Phones):

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని తన గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో వసం చేసుకున్న సామ్‌సంగ్ ఇప్పుడు ఎంట్రీ-లెవల్ మొబైల్ ఫోన్‌ల విభాగం పై దృష్టిసారించింది. ఈ క్రమంలో సామ్‌సంగ్ గురు మ్యూజిక్, సామ్‌సంగ్ గురు 1207 మోడళ్లలో రెండు సరికొత్త ప్రాధిమిక స్థాయి ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ ప్రారంభ హ్యాండ్‌సెట్‌లు డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువ చేస్తాయి. ఈ ఫోన్‌లలో మొదటిదైన సామ్‌సంగ్ గురు మ్యూజిక్ మునుపటి వర్షన్ సామ్‌సంగ్ ఫోన్ హిరో మ్యూజిక్‌కు సక్సెసర్. ఫీచర్లను పరిశీలిస్తే….
సామ్‌సంగ్ గురు మ్యూజిక్:
డ్యూయల్ సిమ్,
బ్లూటూత్, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
ఫ్రీ మ్యూజిక్ ఇంగా గేమ్ డౌన్‌లోడ్స్,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్ టైమ్),
ధర రూ.1,730.
సామ్‌సంగ్ గురు 1207:
మన్నికైన బ్యాటరీ బ్యాకప్ (8గంటల టాక్ టైమ్),
టార్చ్ లైట్,
ఎఫ్ఎమ్ రేడియో,
స్మార్ట్ డ్యూయల్ సిమ్ ఫంక్షన్,
ధర రూ.1250.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications