Home
Computer

ఈ వారం విడుదలైన టాబ్లెట్స్.. స్మార్ట్‌ఫోన్స్!

By Super

Next »

« Previous

కార్బన్ ఎంటీఎస్ బజ్ ఎక్స్121, టర్బో బి121, రాక్ స్టార్ వీ121 సీడీఎమ్ఏ ఫోన్స్ (Karbonn MTS Buzz X121, Turbo B121, Rockstar V121 CDMA phones):

Karbonn-Mobiles-MTS-India-Launch-Buzz-X121-Turbo-B121-and-Rockstar-V121-CDMA-Phones-Starting-at-Rs-1999

ఎంటీఎస్ ఇండియా అలాగే కార్బన్ మొబైల్స్ సంయుక్త ఆధ్యర్యంలో మూడు సరికొత్త సీడీఎమ్ఏ ఫోన్‌లు విడుదలయ్యాయి. బజ్ఎక్స్121, టర్బో బీ121, రాక్ స్టార్ వీ121 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ సీడీఏమ్ఏ హ్యాండ్‌సెట్లు రూ.1999, రూ.2800 ధరల్లో లభ్యం కానున్నాయి. ఈ ఫోన్‌లను ఎంపిక చేసుకునే యూజర్లు నెల రోజులు పాటు సినిమాలను అపరిమితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఫేస్‌‌బుక్ యాక్సిస్ పొందవచ్చు. ఎంటీఎస్ మూవీ ప్లానెట్, మై ఎంటీఎస్ ప్లానెట్, ఎఫ్ఎమ్ రేడియో, డబ్ల్యూఏపి సపోర్ట్, కాల్ & ఎస్ఎంఎస్ బ్లాక్‌లిస్ట్, డాటా ప్రొటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ డివైజ్‌లు కలిగి ఉన్నాయి.

ఎంటీఎస్ బజ్‌ఎక్స్ 121 ఫీచర్లు: క్వర్టీ కీప్యాడ్, 5.1సెంటీమీటర్ల టీఎఫ్టీ స్ర్కీన్, 1.3మెగా పిక్సల్ కెమెరా, వీడియో రికార్డర్, 1500ఎమ్ఏహెచ్ మారథాన్ బ్యాటరీ, బ్లూటూ్త్, 4జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, ప్రత్యేక ఫేస్‌బుక్ బటన్, ధర రూ.2800.

ఎంటీఎస్ టర్బో బీ121 ఫీచర్లు: 1.8 అంగుళాల 65కె కలర్ డిస్‌ప్లే, ఎఫ్ఎమ్ రేడియో, టార్చ్ లైట్, హిందీ లాంగ్వేజ్ సపోర్ట్, హిందీ కీప్యాడ్, ఫేస్‌బుక్ ఫీచర్,

1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.1999.

ఎంటీఎస్ బజ్‌ఎక్స్121 ఫీచర్లు: 2 అంగుళాల 65కె కలర్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), క్వర్టీ కీప్యాడ్, 1.3 మెగా పిక్సల్ కెమెరా,

ఎఫ్ఎమ్ రేడియో, టార్చ్ లైట్, ఫేస్‌బుక్ అప్లికేషన్ (ప్రత్యేక బటన్‌తో), బ్లూటూత్ వీ2.1, 4జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ2,800.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X