Home
Computer

ఈ వారం విడుదలైన టాబ్లెట్స్.. స్మార్ట్‌ఫోన్స్!

By Super

Next »

« Previous

ఐబాల్ స్లైడ్ 3జీ 7334 (iball slide 7334):

iBall-Slide-3G-7334

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల తయారీ సంస్థ ఐబాల్ శుక్రవారం ‘ఐబాల్ స్లైడ్ 3జీ 7334’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ధర రూ.10,999. ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం పై స్సందిస్తుంది. బుల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ ట్రాన్స్‌మిటర్ మరో ప్రత్యేకత.

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే…..

7 అంగుళాల హైడెఫినిషన్ WSVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,

మల్టీ టచ్,

ఏ-జీపీఎస్ సపోర్ట్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కార్టెక్స్ ఏ9 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

8జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

వై-ఫై కనెక్టువిటీ,

యూఎస్బీ,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (వాట్స్‌యాప్, ఫేస్‌బుక్, నింబజ్, జొమాటో, ఐబీఎన్ లైవ్, మనీకంట్రోల్, క్రికెట్ నెక్స్ట్).

మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు.

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X